ఫార్మా బాధితుడుని పరామర్శించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి

79చూసినవారు
ఫార్మా బాధితుడుని పరామర్శించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి
గురువారం విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో లక్కవరపుకోట మండలం లక్కవరపుకోట గ్రామం సంఘం వీధికి చెందిన పసుపురెడ్డి జగదీష్ అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితుడిని పరామర్శించిన శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్, మాజీ ఎంపిటిసి మల్ల రామకృష్ణ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్