ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ , ప్రచార కమిటీ సభ్యులు కోట్ల కృష్ణ ఆదివారం జనసేన పార్టీ చీఫ్ విప్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవిని మంగళగిరి జనసేన పార్టీ కేంధ్ర కార్యాలయం గ్రీవెన్స్ సెల్ లో కలసి పలు సమస్యల యొక్క పరిష్కారం కొరకు వినతి పత్రాలను అందజేశారు. పరిశీలించిన ఆమె వెంటనే సానుకూలంగా స్పందించి సంబధిత ఉన్నత అధికారులతో మాట్లాడి త్వరితగితిన సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.