ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి

55చూసినవారు
ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి
ఈరోజు స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రెండు నూతన ఆర్టీసీ ఒక సూపర్ లగ్జరీ, ఒక ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభించిన విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి తదిత విజయలక్ష్మి గజపతిరాజు, ఈ కొత్త బస్సులు విజయనగరం నుంచి విజయవాడ మధ్య ఎక్స్‌ప్రెస్ బస్సు వైజాగ్ నాన్ స్టాప్ తిరుగుతాయని ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు.

సంబంధిత పోస్ట్