బాడంగి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం
బాడంగి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం పంచాయితీ కార్యదర్శులతో ఎంపీడీవో శంబంగి రామకృష్ణ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ డబ్ల్యూ పిసి షెడ్స్ వర్కింగ్ కండిషన్ లోకి తీసుకురావలని ఎంపీడీవో సూచించారు. ఎక్కడైన అసంపూర్ణంగా ఉన్న షేడ్స్ నిర్మాణాలు పూర్తి చేయించాలన్నారు. అలాగే గ్రీన్ అంబాసిడర్స్ పనితీరును మెరుగుపరచడం, త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.