వర్షాలకోసం కొండదేవతకు పూజలు

77చూసినవారు
వర్షాలకోసం కొండదేవతకు పూజలు
భామిని మండలంలోని వడ్డంగిలో వర్షాలు కురవాలని ఆ గ్రామ కొండ దేవతకు బుధవారం పూజలు నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కలశాలు, ముర్రాటలు, మేళతాళాలతో కొండపైకి వెళ్లి కొండదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కప్పలకు పూజలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్