అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

60చూసినవారు
అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
బొబ్బిలి పట్టణంలో ఆకుల రెల్లివీధి సమీపంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా సిరుగుడి వీధికి చెందిన శంకర్రావును అదుపులోకి తీసుకొని 18 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశామని సీఐ సతీష్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్