బొబ్బిలి ఎమ్మెల్యే గా బేబినాయన ప్రమాణ స్వీకారం

58చూసినవారు
బొబ్బిలి ఎమ్మెల్యే గా బేబినాయన ప్రమాణ స్వీకారం
విజయనగరం జిల్లా బొబ్బిలి శాసనసభ్యులు గా ఆర్. వి. ఎస్. కె. కె రంగారావు (బేబినాయన) అసెంబ్లీలో శాసనసభ్యులుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో ఆత్మీయ ఆలింగణం చేసారు.

సంబంధిత పోస్ట్