మహిళపై సామూహిక అత్యాచారం

84చూసినవారు
మహిళపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని సమీపంలోని ఓ గ్రామంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను చంపేందుకు యత్నించారు. అయితే ప్రాణభయంతో ఆ మహిళ అర్ధనగ్నంగా 1.5 కిలోమీటర్లు పరుగెత్తింది. తనపై అఘాయిత్యాన్ని గ్రామస్తులకు వివరించింది. పారిపోతున్న నిందితులను గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్