బొబ్బిలి: ప్రమాదకరంగా మలుపు

51చూసినవారు
బొబ్బిలి - రామభద్రపురం ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డులోని మూల మలుపుల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు పక్కన ఉన్న చెట్లతో ఎదురుగా వస్తున్న వాహనాలు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువని వాహన చోదకులు అంటున్నారు. మలుపుతో నిత్యం వాహనాదారులు హడలేత్తిపోతున్నారు. సంబంధిత అధికారులు ఇకనైనా వేగ నియంత్రణ, మలుపులను సూచించే బోర్డులు ఏర్పాటు చేయించి ప్రమాదాలు జరుగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్