బొబ్బిలి మల్లంపేట ఆసుపత్రిలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించారు. ఈ సందర్భంగా సాక్షి గోపాల్, నాగరాజు, వైడీఓ పాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్ బాబు హెచ్.ఐ.వి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది ? ఎలా వ్యాపించదు అని వివరించారు. యిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపరాదు అన్నారు. వివక్ష చూపిన వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.