బొబ్బిలి: సేవల వారధి భారతీయ తపాలా

83చూసినవారు
బొబ్బిలి: సేవల వారధి భారతీయ తపాలా
జన జీవన స్రవంతిలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు అపూర్వమైన సేవలను నేటికి అందిస్తున్న సంస్థ భారతీయ తపాలా సంస్థ అని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జెసి రాజు అన్నారు. బుధవారం ప్రపంచ తపాలా దినోత్సవాన్ని సందర్బంగా బొబ్బిలి ప్రధాన తపాలా కార్యాలయం పరిధిలో ఉత్తరాలు బట్వాడా చేసి ఇంటింటికి అందించే పోస్ట్ మాన్ లను సత్కరించే కార్యక్రమాన్ని కారుణ్య సంస్థ నిర్వహించింది.

సంబంధిత పోస్ట్