బొబ్బిలి నియోజకవర్గం, పట్టణ లో ఉన్న ప్రధాన సమస్యలపై ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడుకి లోక్ సత్తా పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు మంగళవారం బొబ్బిలి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయం పై ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ సమస్యలు అన్నీ తమ దృష్టిలో ఉన్నాయని పరిష్కారం చేస్తానని అన్నారన్నారు.