కూనాయవలసలో కాలువలో పూడికతీతలు

85చూసినవారు
కూనాయవలసలో కాలువలో పూడికతీతలు
బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలంలో కోనాయివలస గ్రామంలో గత నాలుగు రోజుల నుండి సర్పంచ్ బోడెల. విజయ్ బాబు ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి మీసాల అప్పలస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీన్ అంబాసిడర్ తో గ్రామంలో వీధి కాలవలలో పూడికతీతలను తొలగించారు. వాటినే ట్రాక్టర్ల ద్వారా తరలించారు. ఈ కార్యక్రమం చేపట్టడంతో స్థానికులు అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్