విద్యుత్ ను పొదుపుగా వాడండి, ఆదా చేయండంటూ విద్యుత్ వారోత్సవాల సందర్భంగా సంబంధిత అధికారులు ప్రకటనలు ఇస్తుంటారు. అయితే ఆ ప్రకటనలు మాత్రం మాతృ సంస్థకు వర్తించడం లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. బొబ్బిలి పట్టణంలో వివిధ వార్డుల్లో గురువారం ఉదయం 8 గంటల వరుకు విద్యుత్ లైట్లు ఆన్‌లోనే ఉంటున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించలని స్థానికులు కోరుకుంటున్నారు