నేటి నుంచి బొబ్బిలిలో రైల్వే కొత్త బుకింగ్ ప్రారంభం

81చూసినవారు
బొబ్బిలిలో సోమవారం నుండి కొత్త బుకింగ్ ఆఫీస్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు బొబ్బిలి రైల్వే స్టేషన్లో కొత్త రైల్వే టికెట్ బుకింగ్ ఆఫీసు తాత్కాలికంగా ఏర్పాటు చేయబడినది. బొబ్బిలిలో మూడవ లైన్ మరమ్మత్తులు సందర్భంగా పాత బుకింగ్ ఆఫీస్ పడగొట్టి పడుతుందని తెలిపారు. కొత్త బుకింగ్ ఆఫీస్ రేవటి నుంచి ప్రారంభమవుతుందని. రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్