రాజకీయ కక్షతో వృద్ధులను ఇబ్బందులు పెట్టడం అన్యాయం

74చూసినవారు
రాజకీయ కక్షతో వృద్ధులను ఇబ్బందులు పెట్టడం అన్యాయమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తే నేడు ఎన్నికల్లో ఓటమి భయంతో వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయకుండా మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ తో అడ్డుకోవడం అన్యాయమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్