రామభద్రపురం: మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

70చూసినవారు
రామభద్రపురం: మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
రామభద్రపురం మండల కేంద్రంలో ఉన్న అంతర్జాతీయ కూరగాయల మార్కెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ ఆధ్వర్యంలో మార్కెట్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి గ్రామాలే పట్టు గొమ్మలని తమ ప్రభుత్వం గ్రామాభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్