ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తలు పాటించండి: జిల్లా కలెక్టర్‌

1079చూసినవారు
ఎన్నికల సిబ్బంది ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సూచించారు. బొబ్బిలి నియోజకవర్గ ఎన్నికల సిబ్బందికి ఏపీ ఆర్ ఎస్ స్కూల్ లో శనివారం శిక్షణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి అర్ఢీఓ సాయిశ్రీ, మరియు సంబంధిత అధికారులు పాల్గున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్