నిందితుడు అరెస్టు - ఫోక్సో కేసు నమోదు

71చూసినవారు
నిందితుడు అరెస్టు - ఫోక్సో కేసు నమోదు
రామభద్రపురం మండల పరిధిలోని కొండకెంగువ పంచాయతీ జీలికవలస గ్రామానికి చెందిన ఆరు నెలల పసికందుపై దూరపు బంధువు అత్యాచారం చేసాడని, నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేసామని, సోమవారం కోర్టుకు తరలించనున్నట్లు బొబ్బిలి డీయస్పీ పి. శ్రీనివాసరావు స్థానిక విలేఖరులకు తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్