ఎమ్మెల్యే బేబీ నాయన ఆదేశాలతో తోటపల్లి పిల్ల కాలువ పనులు

81చూసినవారు
ఎమ్మెల్యే బేబీ నాయన ఆదేశాలతో తోటపల్లి పిల్ల కాలువ పనులు
తెర్లాం మండలంలో ఇటీవల ఆమెటి వద్ద తోటపల్లి పిల్ల కాలువ గత సంవత్సరం గండి పడిన సంగతి తెలిసినదే. దానిని గ్రామస్తులు సర్పంచ్ కరణం నాగమణి, ఎంపిటిసి నూతనంగా ఎన్నికైన బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే బేబీ నాయనా దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ కాలవను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులకు తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనులు త్వరితగతిన జరుగుతున్నాయని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్