పుట్టినరోజు సేవా కార్యక్రమాలు

270చూసినవారు
పుట్టినరోజు సేవా కార్యక్రమాలు
చీపురుపల్లి మెట్టపల్లి గ్రామానికి చెందిన హరి గ్రామాన్ని అభివృద్ధి ధ్యేయంగా చేయలన లక్ష్యంతో నవభారత్ యువజన సేవా సంఘాన్ని స్థాపించి గత 6 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల్లో చేయడం జరుగుతుంది. ఈరోజు అ సంస్థ అధ్యక్షులు హరి పుట్టినరోజు సందర్భంగా చీపురుపల్లి ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ పిలుపు మేరకు పట్టణంలో నిరు పేద, ఒంటరి మహిళకు నిత్యవసర వస్తువుల పంపిణీ చేసారు. ప్రతి ఒకరు పుట్టినరోజు వేడుకలు కాకుండా సేవా కార్యక్రమాలను నిర్వహించాలని, తద్వారా సమాజంలో ప్రతి సేవా ఒకరు సేవా భావంతో వుండాలని అయన అన్నారు. ఈ.కార్యక్రమంలో నవభారత్ సేవా సంఘం సభ్యులు చంటి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్