తోటపల్లి కాలువ పనులు అభివృద్ధి చేయలేరా

559చూసినవారు
తోటపల్లి కాలువ పనులు అభివృద్ధి చేయలేరా
తోటపల్లి ప్రధాన కాలువల్లో పూడిక తీత తీయడంలో పూర్తిగా విఫలం చెందారని రాష్ట్ర మాజీ మంత్రి చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. శనివారం మండలంలో తాటిపూడి గొలగము రాగోలు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ప్రచార సభలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నీరు అందించే తోటపల్లి కాలువ పూడికతీత కూడా చేయలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్