విజ్ఞాన్ పాఠశాలలో మాతృ భాషా - జాతీయ క్రీడా దినోత్సవాలు నిర్వహణ

163చూసినవారు
విజ్ఞాన్ పాఠశాలలో మాతృ భాషా - జాతీయ క్రీడా దినోత్సవాలు నిర్వహణ
చీపురుపల్లి మండలంలో స్థానికంగా ఉన్న విజ్ఞాన్ పాఠశాలలో మాతృభాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. ఒకప్పుడు గ్రాంధిక భాషా వాడుక భాషగా, ప్రభుత్వ భాషగా ఉండాలని గ్రాందిక వాదులు ఉద్యమాలు చేస్తుంటే వాడుకభాష ప్రభుత్వ భాషగా ఉండాలని ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు లో వాడుక భాషా తెలుగు ఉండాలని పోరాడిన వ్యక్తి గిడుగు రామమూర్తి అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్