అర్తమూరులో ఉచిత మెగా వైద్య శిబిరం

73చూసినవారు
అర్తమూరులో ఉచిత మెగా వైద్య శిబిరం
అర్తమూరు గ్రామంలో జేమ్స్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శ్రీ విజయ గౌరీ యువజన సేవా సంఘం చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బుధవారం ఉదయం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటి, గుండె,చర్మ సమస్యలు,బిపి, షుగర్ గ్యాస్ట్రిక్, మరిన్ని ఇతర సమస్యలను ప్రముఖ వైద్య నిపుణులచే గ్రామంలో ఉన్న రోగులకు చూడబడ్డాయి.ఈ కార్యక్రమంలో సుధాకర్,రమణమూర్తి ,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్