విజ్ఞాన్ లో రామానుజన్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్

572చూసినవారు
విజ్ఞాన్ లో రామానుజన్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్
చీపురుపల్లి మండలంలో ఉన్న విజ్ఞాన్ పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్బంగా రామానుజన్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ ని 20న నిర్వహించడం జరుగుతుంది. ఈ టెస్ట్ ని ఒకటవ తరగతి నుండి 7వ తరగతి విద్యార్థులుకు నిర్వహిస్తారు. ఇతర పాఠశాల విద్యార్థులు కూడా హాజరుకావొచ్చు. తరగతులవారీగా మొదటి మూడు ర్యాంక్ లకు బహుమతులు ఇవ్వబడును. ఇతర విద్యార్థులు సంప్రదించవలిసిన నెంబర్ 7989468172, 9000936585.

సంబంధిత పోస్ట్