గరివిడి మండలంలో పల్లె పండగ కార్యక్రమం

51చూసినవారు
గరివిడి మండలంలో పల్లె పండగ కార్యక్రమం
చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలోని తాటిగూడ,కోడూరు గ్రామాల్లో టీడీపి శ్రేణులతో కలిసి శనివారం పల్లె పండగ వారోత్సవాలలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు యువత పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్