మెంటాడలో తెరుచుకోని మద్యం షాపు

70చూసినవారు
మెంటాడ మండల కేంద్రంలోని పాత సినిమా హాల్ వద్ద నిర్వహిస్తున్న మద్యం షాపు మూత పడింది. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మద్యం దుకాణాలు మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్