పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

64చూసినవారు
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని గుచ్చిమి గ్రామ సర్పంచ్ కడుబండి సూర్యనారాయణ అన్నారు. సోమవారం మధ్యాహ్నం గుచ్చిమి అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త పి. జ్యోతి పర్యవేక్షణలో సక్షం అంగన్వాడిలో భాగంగా అవగాహన కార్యక్రమం జరిగింది. ఇళ్లల్లో కూరగాయలు పండించడంతోపాటు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్