గజపతినగరంలో విస్తృతంగా వాహన తనిఖీలు

65చూసినవారు
గజపతినగరంలో విస్తృతంగా వాహన తనిఖీలు
విజయనగరం జిల్లా గజపతినగరం నాలుగు రోడ్ల జంక్షన్లో సోమవారం గజపతినగరం ఎస్. ఐ కె. లక్ష్మణరావు సిబ్బంది సహకారంతో విస్తృతంగా వాహనం తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదర్శనగర్ గంజాయి నియంత్రణలో భాగంగా ఎప్పటికప్పుడు విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్