అంబటివలసలో ఎంపీడీవో ఆకస్మిక తనిఖీలు

83చూసినవారు
అంబటివలసలో ఎంపీడీవో ఆకస్మిక తనిఖీలు
విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలంలోని అంపటివలస గ్రామంలో బుధవారం ఎంపీడీవో జి.గిరిబాల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా సచివాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. అలాగే అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం బొండపల్లి హైస్కూల్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్