నెలివాడ గ్రామ అభివృద్ధిపై తీర్మానం

69చూసినవారు
నెలివాడ గ్రామ అభివృద్ధిపై తీర్మానం
బొండపల్లి మండలం నెలివాడ గ్రామంలో సర్పంచ్ తాళ్లపూడి కీర్తి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధి పథకం ద్వారా ఈ సంవత్సరం జరిగిన పనులపై సమీక్ష చేపట్టారు, గ్రామ అవసరమైన సిసి రోడ్లు, నీటి కొళాయిలు వంటి అభివృద్ధి పనులు పూర్తి చేయుటకు గ్రామసభ తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామ వైఎస్ఆర్ సీపీ నాయకులు గ్రామ పెద్దలు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్