గుమడ వద్ద గోతుల పూడ్చివేత

62చూసినవారు
గుమడ వద్ద గోతుల పూడ్చివేత
కొమరాడ మండలం గుమడ గ్రామం వద్ద అంతర్ రాష్ట్ర రహదారిపై ఏర్పడిన గోతిని జేసీబీ సహాయంతో శనివారం సాయంత్రం పూడ్చి పెట్టారు. గోతిలో లారీ బోల్తా పడిన ఘటనపై స్పందించిన కొమరాడ ఎస్సై నీలకంఠం వెంటనే గోతిలో పడిన లారీని బయటకు తీసి, గోతిలో మెటల్ గ్రావెల్ వంటివి జేసీబీ సహాయంతో వేయించి పూడ్చిపెట్టారు. దీంతో అంతర్ రాష్ట్ర రహదారిపై వాహనాలు యథావిధిగా రాకపోకలు సాగించాయి.

సంబంధిత పోస్ట్