నేతల ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగించాలి

604చూసినవారు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పర్చాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు,   బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్ లను, పోస్టర్లు , కటౌట్లను తక్షణమే తొలగించాలని ఆయన స్పష్టం చేశారు. కురుపాంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును ఆదివారం పరిశీలించారు. అనుమతి లేకుండా ఉన్న హోర్డింగులను తక్షణమే తొలగించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్