ముమ్మరంగా ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు

51చూసినవారు
ముమ్మరంగా ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు
గరుగుబిల్లి మండలం శివరాంపురం గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు నిర్వహించినట్టు డాక్టర్ సంతోశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. గర్భిణులకు, బీపీ, షుగర్, ఫిట్స్, ఆస్తమా, 60 సంవత్సరాలు పైబడిన వారికి బీపీ, రక్త పరీక్షలు చేశారు. వారికి కావలసిన మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మౌనిక, పార్వతీ, రమేశ్, 104 సిబ్బంది దుర్గాప్రసాద్, శంకర్రావు, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్