కురుపాం: హృదయ విదారకమైన ఘటన

55చూసినవారు
కురుపాం: హృదయ విదారకమైన ఘటన
కురుపాం మండలం లంకాజోడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు కారణంగా బిడ్డిక రమ్య తన 6నెలల చిన్నారికి, 5ఏళ్ల కుమారునికి విషం పట్టి తాను కూడా తాగిన సంఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే స్పందించి వారిని భద్రగిరి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం వైద్యులు మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్