కురుపాం: సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు

72చూసినవారు
కురుపాం: సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు
అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని పాలకొండ డీఎస్పీ రాంబాబు పేర్కొన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట ఠాణాను మంగళవారం సందర్శించారు. దస్త్రాలు, ఆవరణను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. గంజాయి, నాటుసారా రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. చెక్తేట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, సమాచారం నేరుగా ఎస్పీ కార్యాలయానికి అనుసంధానం అవుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్