కురుపాం: బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

77చూసినవారు
కురుపాం: బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఆరోపించారు. జియ్యమ్మవలస మండలం రావాడ-రామబద్రపురం ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న జీవన్ కుమార్ మృతి చెందడంతో పాఠశాలను శనివారం సందర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకోని పక్షంలో ఐటిడిఏను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్