కురుపాం: విద్యుదాఘాతంతో అపస్మారక స్థితిలో యువకుడు

59చూసినవారు
కురుపాం: విద్యుదాఘాతంతో అపస్మారక స్థితిలో యువకుడు
కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం పెదగుడబ గ్రామంలో ఆదివారం కిరాణా షాపులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ క్రమంలో పవర్ సప్లై వైరును తొలగించాచడానికి పత్తికోల ధర్మ అనే యువకుడు కరెంట్ పోల్ ఎక్కగా, కరెంట్ షాక్ కొట్టడంతో కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్