పార్వతీపురం: హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలి

74చూసినవారు
పార్వతీపురం: హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలి
జిల్లాలో ద్విచక్ర వాహనాలు నడిపే వారికి హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్, పోలీస్ ఎస్ పి ఎస్. వి. మాధవ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేయాలని, ధరించని వారికి అపరాధ రుసుము వసూలుచేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్