రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక

83చూసినవారు
రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక
కురుపాం మండలం నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం గోవిందరావు ఆదివారం తెలిపారు. ఈనెల 27న గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరి రాష్ట్ర స్థాయి జట్టులో స్థానం దక్కించుకున్నట్లు తెలిపారు. వీరు గుంటూరులో జరగబోయే రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు పాల్గొంటారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్