అదుపుతప్పి బైక్ బోల్తా పడి వ్యక్తికి తీవ్రగాయాలు

58చూసినవారు
అదుపుతప్పి బైక్ బోల్తా పడి వ్యక్తికి తీవ్రగాయాలు
కురుపాం మండలం, లండ గొర్లి గ్రామానికి చెందిన భాను అనే యువకుడు ద్విచక్ర వాహనంపై శరవేగంతో గుమ్మలక్ష్మీపురం వెళ్తుండగా ఆదివారం ఎల్విన్ పేట కూడలి వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి బోల్తా కొట్టింది. బైకిస్ట్ కు మొహముపై తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్