ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

70చూసినవారు
ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుతో పాటు బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వసతుల కల్పనకు అధికారులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్