కుక్కల వేటలో గ్రామస్తులు

581చూసినవారు
కుక్కల వేటలో గ్రామస్తులు
జియ్యమ్మవలస మండలంలో కుక్కల దాడిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దాంతో వెంకటరాజపురం, బిత్తరపాడు, బాసంగి, సీమనాయుడువలస గ్రామస్తులు కుక్కలను పట్టుకోవడానికి మంగళవారం కర్రలతో వేట మొదలుపెట్టారు. మనుషులపై దాడికి దిగుతున్న 5 కుక్కల్లో ఒక కుక్కను గ్రామస్తులు హతమార్చారు. మిగిలిన 4 కుక్కల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి గ్రామాల్లో సంచరిస్తున్న వీధి కుక్కలను బందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్