గోతులు పూడ్చకపోతే ఆందోళన చేస్తాం: సిపిఎం

54చూసినవారు
మూడు రాష్ట్రాలకు వెళ్లే అంతరాష్ట్ర రహదారి మార్గంలో గోతులు కప్పకపోతే పెద్ద ఎత్తున గోతుల వద్ద ఆందోళన చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు కొల్లి సాంబమూర్తి సోమవారం కొమరాడ మండల కేంద్రంలో డిమాండ్ చేశారు. మన్యం జిల్లాలో 144 సెక్షన్ ఉండటం వల్ల జూన్ 10వ తారీకు దాటిన తర్వాత పెద్ద ఎత్తున గోతులు వద్ద ఆందోళన చేస్తామన్నారు. ప్రయాణికులకు ఏమి జరిగినా పూర్తి బాధ్యత అధికారులదేనని అన్నారు.

సంబంధిత పోస్ట్