కురుపాంలో ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం

65చూసినవారు
కురుపాంలో ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం
కురుపాంలో ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం కార్యక్రమంను ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని కె. విజయ గౌరీ ఆధ్వర్యంలో సిబ్బంది నిర్వహించారు. ముఖ్యంగా మహిళలు మరియు యుక్త వయసున్న పిల్లల్లో వ్యక్తిగత పరిశుభ్రత మరియు పౌష్టికాహార ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు. అలాగే వీటి ప్రాముఖ్యతపై గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ భవాని, జానకి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్