జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునికి పూర్వ విద్యార్థుల సన్మానం

62చూసినవారు
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునికి పూర్వ విద్యార్థుల సన్మానం
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన తంగుడుబిల్లి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయులు శివకు బంగారయ్యని గురువారం పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చాలా సంతోషంగా వారి అభిప్రాయాలను వెల్లడించారు. గణితన్ని ఎంతో ఈజీగా, సులభంగా బోధించిన గణిత ఉపాధ్యాయులు బంగారయ్యకి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని కొనియాడారు.

సంబంధిత పోస్ట్