భోగాపురం: ఇలా.. ఎలా గడిపేది?

82చూసినవారు
భోగాపురం: ఇలా.. ఎలా గడిపేది?
ఇటు చల్లని నేల. అటు వణికించే చలి. ఇరుకిరుకు గది. ఇదీ భోగాపురంలోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల దుస్థితి. ఇక్కడ వసతిగృహంలో ఐదు నుంచి పదో తరగతి వరకు 70 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో ఉన్న భవనం శిథిలమవడం... అద్దె భవనం దొరక్కపోవడంతో... స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలోని ఓ గదిలో వీరందరికీ వసతి సౌకర్యం కల్పించారు. ఆ ఇరుకు ప్రదేశంలో 70 మంది ఒకేచోట చదువుకుంటూ చల్లని నేలపై నిద్రిస్తూ అవస్థలు పడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్