సత్యనారాయణ స్వామికి సామూహిక వ్రతాలు

60చూసినవారు
నెల్లిమర్ల మండలం కొత్తపేటలో కొలువుదీరిన చిన్న అన్నవరంగా పేరుగాంచి సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం సత్యదేవునికి దంపతులు సామూహిక వ్రతాలు నిర్వహించారు. స్వామివారికి వేకుజామున అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక వ్రతాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త కొండేటి సురేష్ పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్