రోటరీ క్లబ్ ద్వారా ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు

85చూసినవారు
రోటరీ క్లబ్ ద్వారా ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు
రోటరీ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విజయనగరం రోటరీ క్లబ్ అధ్యక్షులు కృష్ణశాంతి వెల్లడించారు. నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రి మెయిన్ గేటు ఎదురుగా ఉన్న ఇస్కాన్ టెంపుల్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ని నీతాయి సేవని మాతాజీ మంగళవారం ప్రారంభించారు. ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల విజయనగరం-పాలకొండ రహదారిపై వెళ్లే బాటసారుల దాహార్తిని తీరుస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్