యంత్రాలతో మొక్కజొన్న పంట నూర్పు

60చూసినవారు
మండలంలో గూడెం గ్రామంలో మొక్కజొన్న పంట యంత్రంతో నూర్పు శనివారం నిర్వహించారు. మొక్కజొన్న పండించే రైతులకు ఈ యంత్రం రావడంతో సులువుగా మొక్కజొన్నను యంత్రంలో ఆడించేస్తున్నారు వెంటనే అమ్మేస్తున్నారు. రైతుకు ఎంతో సులువుగా రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్